క్యాప్సికమ్ వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? క్రమం తప్పకుండా తీసుకుంటే..
పచ్చిమిర్చి, స్వీట్ పెప్పర్, బెల్ పెప్పర్ అని పిలువబడే క్యాప్సికమ్ అనేక ప్రయోజనాలతో కూడిన కూరగాయ. క్యాప్సికమ్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నారింజ రంగులలో ఇవి లభిస్తాయి. క్యాప్సికమ్ అన్ని రకాల వంటలలో ఉపయోగిస్తారు. ఇది ఆహారం రుచిని పెంచుతుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి, బి6, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. దీని ద్వారా అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు. కాబట్టి క్యాప్సికమ్ వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
