1 / 7
వేసవి కాలం రాగానే.. హీట్ స్ట్రోక్ వంటి అనేక వ్యాధులు మనందరిపై దాడి చేస్తాయి. ఎందుకంటే ఈ సీజన్‌లో తరచుగా శరీరంలో నీటి కొరత ఉంటుంది. శరీరం హైడ్రెట్‌గా ఉంచడానికి ద్రవ పదార్థాలు, నీటిని తాగడం మంచిది. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీ, కూలర్ లాంటివి ఉపయోగించినా.. చల్లటి నీళ్లు తాగినా దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎదురవుతాయి.