ప్రకృతిలో దాగివున్న అద్భుతమైన సముద్ర తీరాలు.. మీరు ఇప్పటి వరకు చూడనివి.. మన దేశంలోనే..

|

May 11, 2023 | 1:45 PM

మన దేశంలో మనం ఇంతవరకు చూడని అనేక సముద్ర తీరాలు మిగిలే ఉన్నాయి. అలాంటి బీచ్‌లను ఈ సమ్మర్‌ హాలీడేస్‌లో ప్లాన్‌ చేసుకోండి.. మీకు అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. అద్భుతమైన ప్రకృతి అందాలు, విభిన్న అనుభూతినిచ్చే ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
Daman And Diu Tourism- దేశానికి పశ్చిమ దిక్కున ఉన్న సముద్ర తీర ప్రాంతాలివి. ఇవి కేంద్రపాలిత ప్రాంతాలు. పోర్చుగీసు, భారతీయ సాంప్రదాయలు రెండూ ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం పోర్చుగీసు పాలనలో ఉండేది. సముద్ర తీరాలతో పాటు చారిత్రక కట్టడాలు, చర్చిలు చాలా ఉన్నాయి

2 / 5
Gokarna- కర్ణాటక రాష్ట్ర పశ్చిమ తీరంలో ఉందీ గోకర్ణ పట్టణం. ఈ మధ్య టూరిస్టులకి ఇది మంచి డెస్టినేషన్ అయ్యిందని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడి బీచులు ఇంకా అంతగా అభివృద్ధి కాలేదు. బీచులతో పాటే ప్రకృతి అందాలకోసం చూడదగ్గ ప్రదేశాలు కూడా ఉన్నాయి.

3 / 5
Mandvi-  ఇది గుజరాత్ లోని సముద్ర తీర ప్రాంతం. నౌకాతయారీ పరిశ్రమలు, బీచులకు ఇది ప్రసిద్ధి. స్థానికి షిప్ యార్డులు, చెక్క నౌకల్ని చేతితో ఎలా తయారు చేస్తారో ఇక్కడ చూడొచ్చు.

4 / 5
Tarkarli Beach- మహారాష్ట్ర లో ఉన్న ఈ సముద్ర తీరం స్పష్టమైన సముద్రజలాలకు, పగడపు దిబ్బలకు ప్రసిద్ధి. ఇక్కడ స్కూబా డైవింగ్, స్నార్కిలింగ్ లాంటి నీటి విన్యాసాలు చేయొచ్చు. వీటితో పాటే కొన్ని చారిత్రాత్మక కట్టడాలు, గుళ్లు ఉన్నాయి.

5 / 5
Varkala- కొండలు, అరేబియన్ సముద్రానికి ఇది పేరు పొందింది. ఈ ప్రదేశంలో కొన్ని  ఆయుర్వేదిక్ స్పాలు కూడా ఉన్నాయి.