4 / 5
టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులకు బే ఆకు మంచి ఔషధం. దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీని ఆకులను మెత్తగా నూరి పొడి చేసి నెల రోజులపాటు తినాలి. మీ రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.