
Banana Benefits

అరటిపండులో చాలా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. ఇది శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.

అరటిపండును జలుబు, దగ్గు, శ్లేష్మ సమస్యను కలిగింది. అందుకనే రాత్రి పడుకునే ముందు అరటి పండును తినొద్దని అంటారు.

Banana Exports

అరటిలో ఉండే మెగ్నీషియం హాయిగా నిద్ర పట్టేందుకు ఉపకరిస్తుంది.

అరటిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇది రక్తంలోని చెక్కర స్థాయిలను పెంచుతుంది.

పడుకునే ముందు తినడం కంటే.. నిద్ర వేళకు రెండు గంటల ముందు అరటి పండ్లు తినడం వల్ల శరీరానికి ఉపయోగమే ఉంటుంది.