ఆస్తమాతో విపరీతంగా ఇబ్బంది పడేవాళ్ళు.. వారంలో ఇది రెండు సార్లు తాగితే చాలు!
ఆస్తమాతో బాధ పడే వాళ్లు ఇది చాలా మంచిది. మీరు ఈ జ్యూస్ రూపంలో తీసుకుంటే ఈ ఆస్తమాను నయం చేసుకోవచ్చు. ఇంకా ఇది వ్యాధిని పూర్తిగా నయం చేయలేకపోయినా.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఇంకా అలాగే ఆస్తమా లక్షణాల తీవ్రతను కూడా ఇది తగ్గిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
