ఈ ఆకులు బంగారం కంటే విలువైనవి.. సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. కనిపిస్తే వదలకండి

Updated on: Jul 29, 2026 | 5:45 PM

ఈ మొక్కను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతారు. ఎందుకంటే ఈ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. మనిషికి వచ్చే సగం సమస్యలకు ఈ మొక్కే మంచి ఔషధం. మరి అసలు లేట్ చేయకుండా ఈ మొక్క ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
అతిబల మొక్క గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అయితే, దీనిని ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతారు. ఎందుకంటే ఈ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. మనిషికి వచ్చే సగం సమస్యలకు ఈ మొక్కే మందు. మరి అసలు లేట్ చేయకుండా ఈ మొక్క ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5

కీళ్ల నొప్పులకు ఇదే సరైన మందు : అతిబల ఆకుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ కీళ్ల నొప్పులు తగ్గించడంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. ఇంకా ఈ ఆకులు కిడ్నీ  సంబంధిత సమస్యలను తరిమికొడుతోంది, ఈ కషాయాన్ని తాగితే మంట, మూత్రంలో రక్తం రావడం వంటి సమస్యలను తగ్గేలా ఇది హెల్ప్ చేస్తుంది.

3 / 5
దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి: ఈ మొక్క ఆకులను బాగా మరిగించి వాటిని పుక్కిలిస్తే  చిగుళ్ల వాపు,  నోటి దుర్వాసన కూడా పోతోంది. ఇంకా దీని విత్తనాలను కూడా మనకి ఉపయోగపడతాయి. వీటిని ఉడికించి తీసుకుంటే ఒంట్లో ఉన్న నీరసం తగ్గి శరీరానికి తగిన శక్తి  లభిస్తుంది.

4 / 5

ఇంకా ఈ ఆకులు మధుమేహన్నీ కూడా నియంత్రిస్తుంది. ఇంకా ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా మెరుగుపరస్తుంది, అలాగే,    రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడానికి కూడా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, మీకు పై వాటిలో ఏ సమస్య ఉన్నా కూడా ఇలా చేయండి

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us