వేధిస్తున్న మొలలకు ఇదే పర్ఫెక్ట్.. మంచం మీద ఉన్నవారిని కూడా లేచి పరిగెగత్తెలా చేస్తుంది
మోకాళ్ళ నొప్పులు, కీళ్ల వాతం, నీరసం వంటి అనారోగ్య సమస్యలు ఈ రోజుల్లో వయస్సుతో నిమిత్తం లేకుండా అందరినీ వేధిస్తున్నాయి. కొంతమందికి వ్యాయామాలు చేయడానికి అవకాశం లేకపోవచ్చు, మరికొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాలలో, ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేని, పైసా ఖర్చు లేని సహజసిద్ధమైన వైద్యం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
