AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరువు తగ్గాలంటే ఖరీదైన డైట్ అవసరం లేదు.. రోజూ నాలుగు ఆకులు తింటే చాలు!

మనం ప్రతి కూరలో వీటిని వేసుకుంటాము. కూరలు కూడా రుచిగా ఉంటాయి. ఇవి రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. సీజన్ తో అవసరం లేకుండా అందరి ఇళ్ళలో ఉండే సూపర్ ఫుడ్ కరివేపాకు. దీని వలన మన శరీరానికి కలిగే లాభాలు ఏంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Sep 30, 2026 | 7:59 AM

Share
కరివేపాకు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని మనం ప్రతి కూరలో వేసుకుంటాము. కూరలు కూడా రుచిగా ఉంటాయి. ఇవి రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. దీని వలన మన శరీరానికి కలిగే లాభాలు ఏంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

1 / 5
సీజన్ తో అవసరం లేకుండా అందరి ఇళ్ళలో ఉండే సూపర్ ఫుడ్ కరివేపాకు. ఇది వంటల్లో ఎక్కువ వేసుకుంటాము. 
దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియెంట్స్ ఉంటాయి ఇంకా దీనితో ఎన్నో లాభాలున్నాయి. మీరు దీనిని  తింటే  శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

సీజన్ తో అవసరం లేకుండా అందరి ఇళ్ళలో ఉండే సూపర్ ఫుడ్ కరివేపాకు. ఇది వంటల్లో ఎక్కువ వేసుకుంటాము. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియెంట్స్ ఉంటాయి ఇంకా దీనితో ఎన్నో లాభాలున్నాయి. మీరు దీనిని తింటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

2 / 5
అంతేకాదు  దీనిని తింటే డైజెషన్, కంటి చూపు కూడా మెరుగుపడుతుంద.  ఇంకా రక్తహీనత కూడా మాయం అవుతుంది. 
ఇది తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. వీటితో పాటు కరివేపాకు తింటే బరువు తగ్గొచ్చు. అవును మీరు వింటున్నది నిజమే. 
అదెలాగో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

అంతేకాదు దీనిని తింటే డైజెషన్, కంటి చూపు కూడా మెరుగుపడుతుంద. ఇంకా రక్తహీనత కూడా మాయం అవుతుంది. ఇది తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. వీటితో పాటు కరివేపాకు తింటే బరువు తగ్గొచ్చు. అవును మీరు వింటున్నది నిజమే. అదెలాగో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

3 / 5
మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు దీనిని మీరు పరగడపున తీసుకుంటే.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం మైనంలా  కరిగి మెటబాలిజం బూస్ట్ అవుతుంది.  దీనితో ఎలాంటి ఖర్చు లేకుండా ఈజీగా బరువు తగ్గొచ్చు. ఈ ఆకుల్లో మహానింబైన్ అనే ఆల్కనాయిడ్ ఉంటుంది. దీనిలో యాంటీ ఒబెసిటీ గుణాలు ఉంటాయి. ఇవి బరువును తగ్గిస్తాయి.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
ఇస్త్రీ పెట్టె అడుగున పేరుకున్న మురికిని తొలగించే సింపుల్‌ ట్రిక్

ఫస్ట్ టైమ్ కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా.. అచ్చం అమ్మలాగే...

కోహ్లీ, రూట్‌ కాదు.. అశ్విన్ ఫేవరెట్ ఐదుగురు బ్యాటర్లు వీళ్లే

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాలు.. టపాసుల దుకాణంలో మంటలు.. పారిశ్రామిక

ఈ 4 రాశులకు అదృష్టం.. నవంబర్ 12లోపు ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని..

డబుల్ అయిన పటాకుల ధరలు.. సామాన్యుడి జేబుకు చిల్లు..

హామిల్టన్‌లోనూ వర్షం ముప్పు.. మూడో వన్డే జరగడం కష్టమేనా?

'రామాయణ్' పై అలనాటి సీతమ్మ షాకింగ్ కామెంట్స్

దీపావళి మూరత్‌ ట్రేడింగ్‌లో నష్టాలు.. తొమ్మిదేళ్ల తర్వాత రివర్స్‌

ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ ఘన విజయం
ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ ఘన విజయం