Ather Energy : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. ఈథర్ ఎనర్జీ సరికొత్త ఆఫర్‌

|

Jul 20, 2023 | 7:00 AM

ప్రీమియం ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విక్రయంలో అగ్రగామిగా ఉన్న ఈథర్ ఎనర్జీ, కస్టమర్ల కోసం కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. వివిధ ఆర్థిక సంస్థల సహకారంతో 100 శాతం ఆన్-రోడ్ లోన్ సౌకర్యాన్ని ..

1 / 5
ప్రీమియం ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విక్రయంలో అగ్రగామిగా ఉన్న ఈథర్ ఎనర్జీ, కస్టమర్ల కోసం కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. వివిధ ఆర్థిక సంస్థల సహకారంతో 100 శాతం ఆన్-రోడ్ లోన్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. కొత్త పథకంతో కస్టమర్‌లు సులభంగా సొంతం చేసుకోవచ్చు.

2 / 5
కొత్త లోన్ సౌకర్యాలపై ఆకర్షణీయమైన ఈఎంఐలు వసూలు చేయబడుతున్నాయి. ప్రస్తుతం 450X, 450S ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలతో ప్రీమియం ఎలక్ట్రిక్‌ స్కూటర్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉంది.

3 / 5
ఈ ఈథర్ ఎనర్జీ కంపెనీ ప్రముఖ బ్యాంకుల సహకారంతో 100% ఆన్-రోడ్ లోన్‌ను అందిస్తోంది. 100 శాతం ఆన్ రోడ్ లోన్‌ను ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, హీరో ఫిన్ కార్ప్, చోళమండలం ఫైనాన్స్ అందిస్తున్నాయి.

4 / 5
కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ల కొనుగోలుదారులు గరిష్టంగా 60 నెలల వరకు కొత్త రుణాన్ని ఎంచుకోవచ్చు. కనీసం నెలకు రూ.2,999 ఈఎంఐ రేటు నిర్ణయించబడింది.

5 / 5
అందువల్ల ఈథర్ కంపెనీ ఈవీ స్కూటర్ అమ్మకాలు రాబోయే రోజుల్లో మరింత డిమాండ్‌ను పుంజుకుంటాయని భావిస్తున్నారు. ఇది ప్రత్యర్థి మోడల్‌లకు మరింత పోటీని ఇస్తుంది.