AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుక్రాధిత్య యోగం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే

గ్రహాల సంచారం అనేది సహజం. ప్రతి నెల గ్రహాలు రాశి సంచారం లేదా నక్షత్ర సంచారం చేస్తుంటాయి. అయితే సూర్యుడు తుల రాశిలోకి సంచారం చేయడం జరిగింది. ఇప్పటికీ అదే రాశిలో శుక్రుడు కూడా సంచారంలో ఉన్నాడు. దీని వలన రెండు గ్రహాల కలయికతో శుక్రాధిత్య రాజయోగం ఏర్పడనుంది.

Samatha J
|

Updated on: Sep 26, 2026 | 2:09 PM

Share
ఇక జ్యోతిష్యశాస్త్రంలో ఈ యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపుతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి కలిసి రావడమే కాకుండా రాజయోగం పట్టనున్నదంట. కాగా, ఇప్పుడు మనం శుక్రాధిత్య రాజయోగం వలన ఎవరికి కలిసి రానుందో చూద్దాం.

1 / 5
తుల రాశి : శుక్రాధిత్య రాజయోగం వలన తుల రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో సతమతం అయిన వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. సంపద రెట్టింపు అవ్వడంతో చాలా ఆనందంగా ఉంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొటుంది.

2 / 5
కుంభ రాశి :ఈ రాశి వారికి శుక్రాధిత్య రాజయగం వలన గోల్డెన్ డేస్ స్టార్ట్ అయ్యాయాని చెప్పాలి.  చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారస్తులకు భారీ లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులకు ఇదే మంచి సమయం. ఉద్యోగులకు ప్రమోషన్, జీతం పెరుగుదల ఖాయం. మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవం లభిస్తుంది.

3 / 5
ధనస్సు రాశి : ఈ రాశి వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది. అదృష్ట స్థానంలో శుక్రాదిత్య యోగం ఏర్పడటంతో మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. లాటరీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ ద్వారా ఊహించని లాభం వస్తుంది. విదేశీ ప్రయాణం, విదేశీ ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. తండ్రి నుండి ఆస్తి లాభం కూడా ఉంది.

4 / 5
కన్యా రాశి :కన్యా రాశి వారికి కెరీర్ పరంగా అద్భుతం జరుగబోతోంది. ఈ యోగం మీ ధన స్థానంలో ఏర్పడటం వల్ల ఆదాయం రెట్టింపు అవుతుంది. అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. కొత్త ఇల్లు, వాహనం కొనే యోగం ఉంది. నిరుద్యోగులకు మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది.

5 / 5
Follow Us
బంపరాఫర్.. రూ.11కే సల్మాన్ కొత్త సినిమా టికెట్.. పూర్తి వివరాలివే

కాళీమాతను అమావాస్య రోజే ఎందుకు పూజిస్తారు? అర్ధరాత్రి ఆరాధన..

క్యాన్సర్ కణితి కాదు.. పంటి ముక్క! అరుదైన కేసులో షాకింగ్ ట్విస్ట్

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. కొత్త పోర్టల్..

అప్పుడే OTTలో శ్రీదేవి కొత్త సినిమా.. జెన్‌జీకి తెగ నచ్చేసిన మూవీ

బొత్స కుటుంబానికి మిశ్రమ ఫలితాలు..!
బొత్స కుటుంబానికి మిశ్రమ ఫలితాలు..!
రూరలైనా.. అర్బనైనా.. వార్ మాత్రం వన్‌సైడేనా..

మీ పిల్లలు తెలివైన వారో కాదో ఎలా తెలుసుకోవాలో తెలుసా?

దీపావళి రోజున కేదారేశ్వర వ్రతం ఇలా చేస్తే శుభప్రదం.. సౌభాగ్యం..

వాస్తు టిప్స్ : దీపావళికి అస్సలే ఇవ్వకూడని బహుమతులు ఇవే!