AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం అంటే వీరిదే.. వీరు బంగారం ధరిస్తే కోరుకున్నది జరుగుద్దీ

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పన్నెండు రాశులు ఉంటాయి. అయితే ఇందులో ఒక్కో రాశి వారి జాతకం ఒక్కోలా ఉంటుంది. కొంత మందికి వెండి కలిసి వస్తుంది. మరికొంత మంది బంగారం కలిసి వస్తుంది. ఇలా ఒక్కో రాశి వారికి ఒక్కో లోహం అదృష్టాన్ని తీసుకొస్తుంది.

Samatha J
|

Updated on: Sep 26, 2026 | 1:29 PM

Share
అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు బంగారం ధరించడం చాలా అదృష్టం అని చెబుతున్నారు పండితులు. వారు బంగారం ధరించడం వలన వారికి ఆర్థికంగా కలిసి వస్తుందంట. అంతే కాకుండా వారికి ఎప్పుడూ కూడా అదృష్టమే కలుగుతుందంట. మరి ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం పదండి.

1 / 5
సింహ రాశి : సింహ రాశిలో మఖ నక్షత్రం వారికి కేతు గ్రహం అధిపత్యం వహిస్తుంది. అందువలన వీరికి బంగారం ధరించడం చాలా అద్భుతంగా కలిసి వస్తుందంట. వీరు బంగారం ధరించడం వలన దోషాలు తగ్గిపోవడమే కాకుండా ఆర్థిక పరమైన సమస్యలు దూరం అవుతాయి. అన్ని విధాలుగా వీరికి  కలిసి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

2 / 5
మీన  రాశి : మీన రాశి రాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి బంగారం ధరించడం చాలా మంచిది. ఇది వీరి జీవితాన్నే గొప్ప మలుపు తిప్పుతుంది. అన్ని విధాలుగా వీరికి ఇది కలిసి వచ్చేలా చేస్తుంది. అందువలన ఈ రాశిలోని ఈ నక్షత్రం వారు బంగారం ధరించడం చాలా మంచిదంట. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా అనుకూలమైన, మంచి సమయం.

3 / 5
కర్కాటక రాశి : పుష్యమి నక్షత్రం కర్కాటక రాశికి సంబంధించినది. దీనికి అధిపతి శని, అయితే ఈ నక్షత్రంలో పుట్టిన వారు బంగారం ధరించడం వల్ల వారి జాతకంలో గురు బలం పెరుగుతుంది.  అంతే కాకుండా వీరు బంగారం ధరించడం వలన సంపద అంతకు అంత రెట్టింపు అవుతుందని చెబుతున్నారు పండితులు.

4 / 5
వృషభ రాశి : వృషభ రాశికి సంబంధించిన రోహిణి నక్షత్రం వారికి కూడా  బంగారం అదృష్టా్న్ని తీసుకొస్తుందంట. వీరికి ఇది అనేక విధాలుగా మేలు చేస్తుందని చెబుతున్నారు పండితులు. ఈ నక్షత్రానికి చెందిన ఏ రాశి వారు అయితే బంగారం ధరిస్తారో వారికి డబ్బుకు లోటే  ఉండదంట. అన్ని విధాలుగా చాలా శుభప్రదమైన సమయంగా చెప్పాలి

5 / 5
Follow Us