Hypothyroidism: మీకు థైరాయిడ్ ఉందా? పొరపాటున ఆ ఆహారాలు తీసుకోకండి
మీకు థైరాయిడ్ ఉంటే రెడ్ మీట్ తినడం మానుకోండి. రెడ్ మీట్ బరువు పెరగడానికి కారణమవుతుంది. అందుకే థైరాయిడ్ ఉంటే రెడ్ మీట్‌కు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఆల్కహాల్ తీసుకోకండి. మద్యం సేవించడం వల్ల థైరాయిడ్ వ్యాధిగ్రస్తుల్లో నిద్ర సమస్యలు తలెత్తుతాయి. కాఫీ తాగడం వల్ల థైరాయిడ్ స్థాయిలు పెరగవు. కానీ సమస్య తీవ్రతను పెంచవచ్చు..