5 / 5
పిల్లలు టీ తాగడం వల్ల వాళ్లలో ఎముకలు కూడా వీక్‌గా మారతాయి. తలనొప్పి సమస్య కూడా రావచ్చు. టీ తాగే పిల్లలు భోజనం అనేది సరిగా చేయరు. ఆకలి అనేది చచ్చిపోతుంది. కాళ్ల నొప్పులు కూడా వస్తాయి. కాబట్టి చిన్న పిల్లలకు టీ అనేది ఇవ్వకండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)