
ఆపిల్ సైడర్ వెనిగర్: ఆపిల్ సైడర్ వెనిగర్, నీటిని సమాన మోతాదులో కలిపి షాంపూ చేసిన తర్వాత అప్లై చేయండి. తలపై చర్మపు pH సమతుల్యం చేయడానికి, చుండ్రును తగ్గించడానికి 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత క్లీన్ చేసుకోండి.

కొత్త సంవత్సరం ప్రారంభంలో చాలా మంది బరువు తగ్గాలని నిశ్చయించుకుంటారు. మీరు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే రేపట్నుంచే కార్యచరణ మొదలు పెట్టండి.

ప్రతి రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో ఆపిల్ సైడర్ వెనిగర్ నీటిని తాగడం మొదలు పెట్టండి. ఈ పానీయం శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

దీన్ని తాగడం వల్ల కొవ్వు జీవక్రియ కూడా సహాయపడుతుంది. ఇది త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో దీన్ని తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మాన్ని అందంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ జుట్టుకు కూడా మేలు చేస్తుంది. చాలా మంది ఆపిల్ సైడర్ వెనిగర్‌ను జుట్టుకు అప్లై చేస్తారు.