Anti-cancer Diet: జీవితంలో క్యాన్సర్ రాకూడదంటే వీటిని ఆహారంలో తీసుకోండి.. నూరేళ్ల హాయిగా బతికేయొచ్చు
క్యాన్సర్ ఎందుకు వస్తుంది? అనే విషయం వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా శాస్త్రవేత్తలకు తెలియ రాలేదు. అయితే రోజురోజుకు క్యాన్సర్ రోగుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. దీని నుంచి బయటపడటానికి వైద్యులు, పరిశోధకులు కొన్ని సూచనలు చేస్తున్నారు. క్యాన్సర్‌కు ఎక్కువగా జీవనశైలి కారణం. తప్పుడు ఆహారం నుంచి క్రమరహిత జీవనశైలి వరకు.. ప్రతిదీ క్యాన్సర్ వెనుక బాధ్యత వహిస్తుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
