పూర్వకాల నేచురల్ ఫ్రిడ్జ్.. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారయ్యే కూలింగ్ టెక్నిక్ ఇదే
ఇప్పుడు అంటే ఫ్రిడ్జ్ లు ఉన్నాయి. ఇది వరకు రోజుల్లో ఫ్రిడ్జ్ ఉన్న ఇల్లు వెతికినా కూడా దిరికేది కాదు కానీ ఇప్పుడు ఇది లేకుండా జీవితం అస్సలు ఊహించలేనట్లు ఉంది పాత కాలంలో కరెంట్ లేకపోయినా మన తాతలు , నానమ్మలు నేచురల్ చిట్కాలతోనే నీళ్లు, ఇంట్లో వండుకున్న ఆహారాలను చల్లగా ఉంచుకునేవారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
