AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పల్లెటూరి పిల్లలా యాంకర్ స్రవంతి.. ఎంత ముద్దుగుందో కదా..

అందాల చిన్నది, బ్యూటీ యాంకర్ స్రవంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ అమ్మడు లంగావోనీలో అచ్చం పల్లెటూరి అమ్మాయిలా చాలా సింపుల్ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.మరీ మీరు కూడా ఈ ఫొటోస్‌పై ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: Jul 02, 2025 | 9:13 PM

Share
బుల్లితెర బ్యూటీ యాంకర్ స్రవంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీ తన యాంకరింగ్‌తో ఎంతో మంది మదిని దోచుకొని మంచి ఫేమ్ సంపాదించుకుంది.

1 / 5
 చాలా షోల్లో యాంకరింగ్ చేసి ఈ మద్దుగుమ్మ తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతే కాకుండా ఒక్కో షోకు ఒక్కో విధంగా రెడీ అయి తన అందంతో కుర్రకారు మనసు దోచుకుంది ఈ చిన్నది.

2 / 5
తన అందచందాలతో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటుంది.

3 / 5
కొన్ని రోజుల జబర్దస్త్ వేదికపై సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య ఎక్కువగా సినిమా ఈవెంట్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఏ సినిమా ఈ వెంట్ చేస్తే ఆ సినిమా గెటప్‌లో కనిపిస్తూ అందరినీ తన వైపుకు ఆకర్షించుకుంటుంది.

4 / 5
తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో లంగావోణీలో  కనిపించి తన అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?

మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!

ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?

తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?

టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన

రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల

ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!

బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!

మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..

పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!