Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zojila Tunnel Photos: ఇంజనీరింగ్ అద్భుతం ‘జోజిలా టన్నల్’.. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న మేఘా సంస్థ(ఫొటోస్)

మేఘా ఇంజినీరింగ్ (MEIL) సంస్థ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా నిర్మితమవుతున్న జోజిలా టన్నెల్ (Zojila tunnel)- జెడ్-మోర్ టన్నెల్ ప్రాజెక్టులను కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సందర్శిస్తున్నారు.

Anil kumar poka

|

Updated on: Sep 28, 2021 | 1:34 PM

an engineering marvel meil construction zojila tunnel Between Jammu Kashmir And Ladakh photos

1 / 11
14.15 కిలోమీటర్ల ఈ జోజిలా టన్నెల్ నిర్మాణ పనులు తెలుగు సంస్థ మేఘా ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నాయి.

2 / 11
ఈ నేపథ్యంలో కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు జోజిలా సొరంగ మార్గాన్ని సందర్శిస్తున్నారు.

3 / 11
జోజిలా ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధికారులతో, మేఘా ప్రతినిధులతో సమీక్షించనున్నారు.

4 / 11
 జోజిలా టన్నెల్ జాతీయ భద్రత, సైనిక అవసరాలను తీర్చడానికి, జమ్మూ కాశ్మీర్, లఢఖ్ ప్రాంతాల అభివృద్ధికి, పర్యాటకరంగ అభివృద్దికి దోహదపడనుంది.

5 / 11
ఈ టన్నెల్ లడఖ్ ప్రాంతం- కార్గిల్, లేహ్‌కి ఏడాది పొడవునా రహదారి కనెక్టివిటీని అందించనుంది.

6 / 11
ఈ జోజిలా టన్నెల్ సాధారణ ప్రజలతోపాటు పర్యాటకులకు, భారత సైన్యానికి చాలా ముఖ్యమైనది. ఇది పూర్తయిన తర్వాత అన్ని వాతావరణ పరిస్థితుల్లో లడఖ్ ప్రాంతానికి కశ్మీర్ లోయతో కనెక్టెవిటీ ఉంటుంది.

7 / 11
శ్రీనగర్, కార్గిల్, లేహ్ ప్రాంతాలు రవాణా అనుసంధానంలో ఉంటాయి. జోజిలా టన్నెల్ నిర్మాణంతో.. శ్రీనగర్, ద్రాస్, కార్గిల్, లేహ్ మధ్య రోడ్ మార్గం సులభం అవుతుంది.

8 / 11
 ప్రస్తుతం ఈ రహదారి సంవత్సరంలో 6 నెలలపాటు మూసివేయబడుతుంది.

9 / 11
ఈ సొరంగం పూర్తయిన తర్వాత లడఖ్ నుండి కాశ్మీర్ మధ్య దూరం 3గంటల 15 నిమిషాలపాటు తగ్గుతుంది. 15 నిమిషాల్లో గమ్య స్థానానికి చేరుకోవచ్చు.

10 / 11
అత్యాధునికంగా నిర్మిస్తున్న జోజిలా టన్నెల్ లో సీసీటీవీ కెమెరాలు, ఓవర్‌ హైట్‌ వాహనాలను గుర్తించడం, ఆటోమెటిక్‌ ఫైర్‌ డిటెక్షన్‌, ఫైర్‌ అలారం, ఇక స్పీడ్‌ లిమిట్‌ 80 కిలోమీటర్లకు పరిమితం చేస్తూ నిర్మిస్తున్నారు.

11 / 11
Follow us