Amla: వామ్మో.. ఈ సమస్యలుంటే మర్చిపోయి కూడా ఉసిరికాయ తినకూడదంట.. ఎందుకంటే..

చలికాలంలో ఉసిరికాయలు ఎక్కువగా మార్కెట్‌లో దొరుకుతాయి. సాధారణంగా చాలా మంది ఉసిరిని తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరి జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చర్మ సమస్యను తొలగించడానికి కూడా ఆమ్లా పనిచేస్తుంది.

|

Updated on: Dec 07, 2022 | 9:19 PM

1 / 6
వీటిని పచ్చళ్లు, ఆమ్లా మురబ్బా ఇలా పలు స్పెషల్ వంటకాలను చేసి తింటారు. అయితే, కొన్ని వ్యాధులతో బాధపడుతున్నవారు పొరపాటున కూడా ఉసిరిని తినకూడదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. ఉసిరిని ఎవరు తినకూడదు.. తింటే ఏమవుతుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 6
లో బ్లడ్ షుగర్: రక్తంలో చక్కెర స్థాయి తక్కువ ఉన్నవారు ఉసిరికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఉసిరిని తీసుకుంటే, అది చక్కెర స్థాయిని మరింత దిగజార్చే అవకాశం ఉంది. దీంతో మరిన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు ఉసిరికి దూరంగా ఉండాలని.. వైద్యుల సలహాతో తినవచ్చని పేర్కొంటున్నారు.

3 / 6
జలుబు - దగ్గు : జలుబు, దగ్గు కారణంగా నోటి రుచి మంచిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చాలామంది ఉసిరిని తింటారు. వాస్తవానికి జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు ఉసిరి తినకూడదు. ఎందుకంటే ఉసిరి చల్లని ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కావున దానికి దూరంగా ఉండటమే బెటర్.

4 / 6
పొత్తికడుపు వాపు విషయంలో: ఎప్పుడూ ఏదో ఒక కారణం వల్ల కడుపులో వాపు సమస్య వస్తుంటుంది. అలాంటి వారు ఉసిరికాయ తినకుండా ఉండాలి. ఎందుకంటే ఉసిరికాయ వినియోగం మీ సమస్యను మరింత పెంచుతుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం మానుకోండి.

5 / 6
కిడ్నీ సమస్య: ఏదైనా కిడ్నీ సమస్యతో బాధపడుతుంటే, ఉసిరికాయను తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఇది శరీరంలో సోడియం మొత్తాన్ని పెంచుతుంది. సోడియం మొత్తాన్ని పెంచడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అందువల్ల, మీరు ఇప్పటికే మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఉసిరిని తినకండి.

6 / 6
Follow us
Latest Articles
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు

బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా

కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..

చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్

మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్

అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు

ఆ రాష్ట్రంలో ఆలయాల్లో కరివేరు పువ్వులవాడడంపై నిషేధం రీజన్ ఏమిటంటే

కూటమి నేతల్లో వర్గపోరు.. పొలింగ్‎కు ముందు అనూహ్య పరిణామం..

కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!