Health Tips: అందుకే పెరుగు రోజూ తినాలని చెప్పేది.. ప్రయోజనాలు తెలిస్తే మీరే అవాక్కవుతారు..

|

Mar 16, 2023 | 4:55 PM

పెరుగులో ఆరోగ్యకరమైన పోషకాలు దాగున్నాయి. రోజూ పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇంకా వేసవి కాలంలో ప్రతిరోజూ పెరుగు తీసుకుంటే అది మీకు ఔషధం కంటే తక్కువ కాదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు.

1 / 6
పెరుగులో ఆరోగ్యకరమైన పోషకాలు దాగున్నాయి. రోజూ పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇంకా వేసవి కాలంలో ప్రతిరోజూ పెరుగు తీసుకుంటే అది మీకు ఔషధం కంటే తక్కువ కాదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. పెరుగు తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు.. పలు ప్రయోజనాలు లభిస్తాయి. అవేంటో తెలుసుకోండి..

2 / 6
 ప్రతిరోజూ పెరుగు తీసుకుంటే అది మీ శరీరంలోని ఎముకలను బలపరుస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే ఫాస్పరస్, కాల్షియం ఎముకలను బలోపేతం చేయడానికి పని చేస్తాయి.

3 / 6
పెరుగులో జింక్, విటమిన్-ఇ ఉండటం వల్ల.. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రోజూ పెరుగు తింటే చర్మం అందంగా తయారవుతుంది.

4 / 6
మీ జీర్ణక్రియను మెరుగుపరిచే అనేక గుణాలు పెరుగులో ఉన్నాయి. అందుకే పెరుగు తినేవారికి కడుపు సంబంధిత సమస్యలు ఉండవు. ఏమైనా ఉన్నా దూరమవుతాయి.

5 / 6
పెరుగులో ఆరోగ్యకరమైన కొవ్వులు కనిపిస్తాయి. దీని కారణంగా మీ కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అందుకే రోజూ పెరుగును తీసుకోవాలి.

6 / 6
స్థూలకాయంతో బాధపడేవారు పెరుగును తినాలి. రోజూ పెరుగు తినడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు.