Cabbage Uses: పోషకాల పుట్ట క్యాబేజీ.. అనారోగ్య సమస్యలే దరిచేరవు!

Updated on: May 03, 2024 | 7:33 PM

క్యాబేజీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. క్రూసిఫెరోస్ అనే జాతికి చెందిన వాటిల్లో క్యాబేజీ కూడా ఒకటి. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వారంలో ఒక్కసారైనా క్యాబేజీ తింటే.. రోగాలు దరిచేరవని పోషకాహార నిపుణులు అంటున్నారు క్యాబేజీ తింటే ముఖ్యంగా ఇమ్యూనిటీ బలపడుతుంది. రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటే రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. క్యాబేజీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలో ఇన్ ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. తరచూ క్యాబేజీ తినేవారికి..

1 / 5
క్యాబేజీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. క్రూసిఫెరోస్ అనే జాతికి చెందిన వాటిల్లో క్యాబేజీ కూడా ఒకటి. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వారంలో ఒక్కసారైనా క్యాబేజీ తింటే.. రోగాలు దరిచేరవని పోషకాహార నిపుణులు అంటున్నారు

2 / 5
క్యాబేజీ తింటే ముఖ్యంగా ఇమ్యూనిటీ బలపడుతుంది. రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటే రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. క్యాబేజీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలో ఇన్ ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. తరచూ క్యాబేజీ తినేవారికి క్యాన్సర్ రానే రాదు.

3 / 5
క్యాబేజీని తీసుకోవడం వల్ల ఈజీగా వెయిల్ లాస్ అవుతారు. సమ్మర్‌లో క్యాబేజీ తింటే.. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. జీర్ణ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. అంతే కాకుండా పేగులు ఇన్ఫెక్షన్ల బారిన పడుకుండా ఉంటాయి.

4 / 5
అంతే కాకుండా క్యాబేజీ తింటే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. క్యాబేజీలో శాంతిన్ టూటీన్ అనేది ఉంటుంది. దీని వలన కంటి చూపు మెరుగవ్వడమే కాకుండా సూర్యకిరణాల నుంచి కాపాడుతుంది.

5 / 5
మీ చర్మ, జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి. క్యాబేజీని పిల్లలకు పెట్టడం వల్ల వారి ఎదుగుదలలో తోడ్పడుతుంది. ఒత్తిడి, ఆందోళన అనేవి దరి చేరకుండా ఉంటాయి. కాలేయం, ఊపిరి తిత్తుల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.