1 / 6
పచ్చి అరటి పండ్లలో ఉండే స్ట్రార్చ్ కంటెంట్ శరీరంలో ఫ్యాట్ నిల్వచేరకుండా, ఇన్సులిన్ మీద ప్రభావం చూపకుండా సహాయపడుతుంది. ప్లాస్మా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తుంది. పచ్చి అరటికాయలో వివిధ రకాల విటమిన్స్ ఉంటాయి. విటమిన్ బి6, విటమిన్-సిలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండటానికి ఈ విటమిన్స్ చాలా అవసరమవుతాయి.