Curd Advantages: ప్రతి రోజూ పెరుగు తింటున్నారా.. అయితే ఈ విషయాలు మీకోసమే!

Updated on: Oct 19, 2023 | 5:16 PM

'పెరుగు లేనిదే ముద్ద దిగదు' అనే సామెత ఊరికే లేదు. ఆకులో ఎన్ని నాన్ వెజ్ లు, వెజిటేరియన్ వెరైటీలు వడ్డించినా.. చివర్లో పెరుగు లేనిదే భోజనం పూర్తి కాదు. పెరుగు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అదే విధంగా పెరుగును ఎక్కువగా తీసుకుంటే అన్నే సమస్యలు ఎదురవుతాయి. పెరుగు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే పెరుగుతో చేసుకునే మజ్జిగతో కూడా ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్. పెరుగులో విటమిన్స్, మినరల్స్, పోషకాలు..

1 / 5
'పెరుగు లేనిదే ముద్ద దిగదు' అనే సామెత ఊరికే లేదు. ఆకులో ఎన్ని నాన్ వెజ్ లు, వెజిటేరియన్ వెరైటీలు వడ్డించినా.. చివర్లో పెరుగు లేనిదే భోజనం పూర్తి కాదు. పెరుగు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అదే విధంగా పెరుగును ఎక్కువగా తీసుకుంటే అన్నే సమస్యలు ఎదురవుతాయి. పెరుగు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే పెరుగుతో చేసుకునే మజ్జిగతో కూడా ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్. పెరుగులో విటమిన్స్, మినరల్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పెరుగు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.

2 / 5
ఎముకలు స్ట్రాంగ్: పెరుగు తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు. ఇందులో ఉండే కొవ్వు.. హార్ట్ హెల్త్ కి ఎంతో సహాయం చేస్తుంది. అలాగే పెరుగు తినడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా, దృఢంగా తయారవుతాయి.

3 / 5
వెయిట్ లాస్ అవ్వొచ్చు: పెరుగులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. ఇలా వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు. పెరుగు తీసుకోవడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ లెవల్స్ అనేవి పెరుగుతాయి. దీంతో ఇతర సమస్యలను తగ్గించుకోవచ్చు.

4 / 5
జీర్ణ సమస్యలు: పెరుగు తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పెరుగు తింటే కడుపులో మంట, ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

5 / 5
చర్మం ఆరోగ్యంగా ఉంటుంది: పెరుగు తినడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. పెరుగు తింటే చర్మం మెరుస్తుంది. మజ్జిగ వంటివి తాగడం వల్ల ఫేస్ లో ఒకలాంటి గ్లో వస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా పెరుగు తినడం మంచిదే.