Acidity: అసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా? రోజుకి రెండు సార్లు ఇలా చేసి చూడండి
పండగల సీజన్ అంటేనే విందు భోజనాలకు పెట్టింది పేరు. అయితే కొందరికి కాస్త తినగానే జీర్ణక్రియలో ఆటంకం ఏర్పడి కడుపు సంబంధిత సమస్యలు దాడి చేస్తాయి. దీంతో శరీర అసౌకర్యం, గుండెల్లో మంట మొదలవుతుంది. అకస్మాత్తుగా తలెత్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఈ కింది ఇంటి చిట్కాలు ట్రై చేయమని సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..