Believe it or not : చనిపోయిన తర్వాత కూడా వెంట్రుకలు, గోర్లు పెరుగుతాయా? ఇందులో ఎంత మేర నిజముందంటే..

నివేదిక ప్రకారం, మరణం తర్వాత గుండె కొట్టుకోవడంతో పాటు మెదడు కణాలు కూడా త్వరగా చనిపోతాయి. అయితే శరీరంలోని కొన్ని కణాలు శరీరంలోని ఆక్సిజన్‌ను ఉపయోగించి పెరుగుతాయి. అలా కొంత కాలం పాటు గోళ్లు, వెంట్రుకలు కూడా పెరుగుతాయి.

|

Updated on: Jun 14, 2022 | 10:00 AM

మనిషి చనిపోయిన తర్వాత కూడా జుట్టు, గోళ్లు పెరుగుతాయంటూ సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో అప్పుడప్పుడు కొన్ని పోస్టులు వైరల్ అవుతుంటాయి. మరణం తరువాత శరీరంలో గుండె పనిచేయడం ఆగిపోతుంది. రక్తం చల్లబడటం ప్రారంభమవుతుంది. శరీరం గట్టిపడుతుంది. ఈ సందర్భంలో మనిషి గోర్లు, వెంట్రుకలు నిజంగా పెరుగుతాయా? ఇందులో ఎంత మేర నిజముందో తెలుసుకుందాం రండి.

1 / 6
చనిపోయిన వ్యక్తి గోర్లు, వెంట్రుకలు పెరుగుతున్నట్లు సైన్స్ కూడా చెబుతోంది. మరణం తరువాత శరీరం మొత్తం ఎండిపోయి, వేళ్లు మెలితిప్పినట్లు అనిపిస్తుంది. అటువంటి సందర్భాల్లో గోర్లు పొడుచుకు వచ్చినట్లు కనిపిస్తాయి. జుట్టు ఇంకా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. అయితే దీని వెనుక మరో కారణం ఉంది.

2 / 6
నివేదిక ప్రకారం, మరణం తర్వాత గుండె కొట్టుకోవడంతో పాటు మెదడు కణాలు కూడా త్వరగా చనిపోతాయి. అయితే శరీరంలోని కొన్ని కణాలు శరీరంలోని ఆక్సిజన్‌ను ఉపయోగించి పెరుగుతాయి. అలా కొంత కాలం పాటు గోళ్లు, వెంట్రుకలు కూడా పెరుగుతాయి.

నివేదిక ప్రకారం, మరణం తర్వాత గుండె కొట్టుకోవడంతో పాటు మెదడు కణాలు కూడా త్వరగా చనిపోతాయి. అయితే శరీరంలోని కొన్ని కణాలు శరీరంలోని ఆక్సిజన్‌ను ఉపయోగించి పెరుగుతాయి. అలా కొంత కాలం పాటు గోళ్లు, వెంట్రుకలు కూడా పెరుగుతాయి.

3 / 6
కాబట్టి చనిపోయిన తర్వాత గోళ్లు, జుట్టు పొడవుగా పెరుగడమనేది కొద్ది సేపు మాత్రమే జరిగే ప్రక్రియ. బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత కూడా గోళ్లు, వెంట్రుకలు కాస్త పెరగడానికి ఇదే కారణం.

4 / 6
ఇక మరణం తర్వాత శరీరంలో గ్లూకోజ్ లోపం ఏర్పడుతుంది. ఫలితంగా కొద్ది సేపటి తర్వాత  జుట్టుతో పాటు గోర్లు పెరగడం ఆగిపోతాయి

5 / 6
Believe it or not (Symbolic Image )

Believe it or not (Symbolic Image )

6 / 6
Follow us
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో