Heath Tips: 60లోను 20లాగా యాక్టివ్‌గా ఉండాలంటే.. ఈ 6 ఆసనాలు తప్పనిసరి
ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు మన పెద్దలు . అలాంటి పెద్దల హెల్త్ కాపాడుకోవడం కోసం 6 సులువైన ఆసనాల పుర్తి వివరాలు వాటి ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అందులోను అతి సులువైన , సురక్షితమైన ఈ వ్యాయామ భంగిమలను వేయడం ద్వారా ఇలాంటి ఫలితాలు పొందవచ్చు .