Home Cooling: ఏసీ, కూలర్‌తో పనిలేదు.. జస్ట్ ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. మీ ఇంటిని చల్ల, చల్లగా ఉంచుకోవచ్చు!
సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలూ.. వేడి, ఉక్కపోతతో జనాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు ఇళ్లలో ఏసీలు, కూలర్లు వాడుతూ ఉంటారు. ఇవి లేకుండా ఇంట్లో ఒక్క క్షణం కూడా గడపలేరు. 24 గంటలు ఏపీ, ఫ్యాన్‌లను ఆన్‌లోనే ఉంచుతారు. దీనివల్ల కరెంటు బిల్లు వాచిపోతుంది. కాబట్టి ఈ కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా, మీరు ఏసీ, కూలర్ లేకుండా కూడా మీ ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. అంతే కాకుండా కరెంటు బిల్లును కూడా ఆదా చేసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
