AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిస్మిస్‌ల‌ను ఇలా తిన్నారంటే.. మీరు ఊహించని ఎన్నో అద్భుత‌మైన లాభాలు..మిస్ అవకండి!

డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. వాటిలో ముఖ్యమైనవి కిస్‌మిస్. అయితే చాలామంది కిస్‌మిస్‌ను నేరుగా తింటుంటారు. కానీ, ఆయుర్వేదం, ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కిస్‌మిస్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున ఆ నీటితో సహా తీసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. నానబెట్టడం వల్ల వాటిపై ఉండే వేడి గుణం తగ్గి, పోషకాలను శరీరం త్వరగా గ్రహిస్తుంది.

Jyothi Gadda
|

Updated on: Jul 06, 2026 | 1:53 PM

Share
రక్తహీనత కు చెక్: నేటి కాలంలో చాలామంది, ముఖ్యంగా మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. నానబెట్టిన కిస్‌మిస్‌లో ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి, రక్తాన్ని వృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

1 / 5
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:  కిస్‌మిస్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. రాత్రంతా ఇవి నీటిలో నానడం వల్ల ఫైబర్ మరింత ప్రభావవంతంగా మారుతుంది. ఉదయాన్నే వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా మారి, దీర్ఘకాలిక మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుండి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.

2 / 5
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: నానబెట్టిన కిస్‌మిస్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని కాపాడతాయి.

3 / 5
బ్లడ్ ప్రెజర్ నియంత్రణ: ఇందులో పొటాషియం, మెగ్నీషియం అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి రక్తనాళాల్లోని ఒత్తిడిని తగ్గించి, రక్త ప్రసరణను సజావుగా సాగేలా చేస్తాయి. ఫలితంగా అధిక రక్తపోటు సమస్య నియంత్రణలోకి వస్తుంది.

4 / 5
ఎముకలు, కంటి ఆరోగ్యానికి మేలు: కిస్‌మిస్‌లో ఉండే బోరాన్ అనే సూక్ష్మపోషకం ఎముకల బలానికి ఎంతో అవసరం. ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. అలాగే, ఇందులోని విటమిన్ ఎ, బీటా-కెరోటిన్ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇందకోసం ప్రతిరోజూ రాత్రి 8 నుండి 10 కిస్‌మిస్‌లను ఒక గ్లాసు నీటిలో బాగా కడిగి నానబెట్టండి. ఉదయాన్నే పరగడుపున ఆ కిస్‌మిస్‌లను నమిలి తిని, ఆ నానిన నీటిని కూడా తాగేయాలి.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!