మహాశివరాత్రి రోజున రాజయోగం.. ఈ 3 రాశులకు అదృష్టం పట్టబోతుంది.. మీ రాశి ఉందా?

Updated on: Feb 05, 2026 | 9:17 AM

హిందువుల పండుగలలో మహాశివరాత్రి అతి ముఖ్యమైన పండుగ. ఈ పండుగను ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి రోజున జరుపుకుంటారు ఆ రోజున అన్ని చోట్లా భక్తులు శివాలయాలకు వెళ్తారు. కొందరైతే ఉపవాస దీక్షలు కూడా చేస్తారు. శివరాత్రి రోజున అరుదైన యోగాలు ఏర్పడటం వలన మూడు రాశుల వారు శివుని అనుగ్రహం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
ప్రతి యేటా శివరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే, ఈ ఏడాది ఈ పండుగను ఫిబ్రవరి 15న భక్తులు జరుపుకోనున్నారు. ఇక ఆ రోజు ఉదయం నుంచి శివాలయాలు మొత్తం భక్తులతో కిక్కిరిసిపోతాయి.

2 / 5
అదే రోజున మూడు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడనున్నాయి. చతుర్గ్రహి, బుధాదిత్య,  సర్వార్థ సిద్ధి వంటి యోగాలు 3 రాశులకు భారీ ప్రయోజనాలను అందించనున్నాయి. దీనితో మూడు రాశుల వారి జాతకం మొత్తం మారనుంది.

3 / 5
కుంభ రాశి : ఈ మహాశివరాత్రి కుంభ రాశి వారికి చాలా ప్రత్యేకమైనదని చెప్పాలి. ఎందుకంటే, త్వరలో వాళ్ళకి కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. వ్యాపారాలు కూడా విస్తరించనున్నాయి. అంతేకాదు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల కూడా నెరవేరుతుంది. ఆర్ధిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.

4 / 5
మేష రాశి : మహాశివరాత్రి రోజు ఏర్పడే ఈ అరుదైన యోగం మేష రాశి వారికి ఎన్నో లాభాలను తెచ్చి పెట్టనున్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికీ ఆకస్మిక ఆర్థిక లాభాలు వస్తాయి. దీంతో, మీ ఆర్థిక సమస్యలు మొత్తం పోతాయి. అంతేకాదు, మీరు మొదలు పెట్టే ప్రతి పనిలో శివుని ఆశీస్సులు ఉంటాయి.

5 / 5
కన్యా రాశి:  మహాశివరాత్రి రోజు ఏర్పడే ఈ అరుదైన యోగం కన్యారాశి వారి అదృష్టం డబుల్ అవ్వనుంది.  ఈ రాశి వారు కెరీర్లో దూసుకెళ్తారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులన్ని జరుగుతాయి. మీరు మొదలు పెట్టిన వ్యాపారాల్లో అధిక ఆదాయాన్ని పొందుతారు. ఈ మహా శివరాత్రి నుంచి మీకు మంచి రోజులు రానున్నాయి.