
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగిన దీని ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం పారిజాత యోగం శుభప్రదమైన యోగం. అయితే, 2025 లో తొలి ఏకాదశి రోజే ఈ యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో మనిషి జీవితంలో గొప్ప విజయాలు, సిరి సంపదలను, కీర్తి ప్రతిష్టలు ఇలా ఒకటితో ఆగకుండా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మరి, ఈ ఏడాది ఏయే ఏయే రాశుల వారికి కలిసి రానుందో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

మీన రాశి : ఈ ఏడాది తొలి ఏకాదశి నుంచి వీరికి విపరీతంగా కలిసి రానుంది. వీళ్ళు మొదలు పెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఇంకా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ధైర్యంగా ముందుకు వెళతారు. వృత్తి, ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారాలు చేసే వాళ్లు అధిక లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఇళ్లు కొనుగోలు చేస్తారు.

తులా రాశి: చాలా ఏళ్ళ నుంచి పరిష్కారం దొరకవు అనుకున్న కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి. ఇంకా రాజకీయల్లో ఉన్నవారు బాగా రాణించి మంచి స్థాయికి వెళతారు. కొత్త సంప్రదాయాలు పాటిస్తూ ఆధ్యాత్మిక ఎక్కువ అవుతుంది. వీరి జాతకంలో మంచి యోగాలు ఏర్పడినప్పుడు జీవితం మొత్తం మారుతుంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)