ఆరిజోనాలో ఎండలు… మూగజీవాల అవస్థలు!

Phoenix Zoo keeps, ఆరిజోనాలో ఎండలు… మూగజీవాల అవస్థలు!

ఆరిజోనా రాష్ట్రంలో మండే ఎండలు మనుషులకే కాదు జంతువులకూ కష్టాలు తెచ్చి పెట్టాయి. భానుడి తాపంతో ఫీనిక్స్ జూపార్కులోని జంతువులూ అల్లాడిపోతున్నాయి. దీంతో ఈ మూగజీవుల రక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడి అధికారులు. ఇంతకీ అక్కడ ఏం చేస్తున్నారో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *