అనుభవించు రాజా.. కళ్ళజోడూ.. చేతిలో కొబ్బరిబోండం.. ఈ చింపాంజీని చూస్తే మీరూ ఈర్ష్య పడతారు.. వీడియో

అమెరికాలోని ఫ్లోరిడా మియామిలోని జూలాజికల్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ లో ఈ చింపాంజీ నివసిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికుల హృదయాలను ఆకట్టుకుంటోంది.

అనుభవించు రాజా.. కళ్ళజోడూ.. చేతిలో కొబ్బరిబోండం.. ఈ చింపాంజీని చూస్తే మీరూ ఈర్ష్య పడతారు.. వీడియో
Chimpanzee
Follow us

|

Updated on: Oct 06, 2022 | 5:18 PM

సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే.. నెట్టింట వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉంటాయి. సాధారణంగా కోతులు, చింపాంజీలు తెలివైన జంతువులు.. రెండూ కూడా ఒకేలా ఉంటాయి. అవి రెండు వేర్వేరు. వీటిలో చింపాంజీల వ్యవహారశైలి అచ్చం మనషుల్లానే ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ చింపాంజీ వ్యవహారశైలీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. లింబానీ అనే చింపాంజీ సన్ గ్లాసెస్ పెట్టుకొని.. కొబ్బరిబోండాంలో స్ట్రా వేసుకొని మరీ నీటిని తాగుతూ కనిపించింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు.

నిర్బంధంలో ఉంటున్న జంతువులపై ప్రజలు భిన్నాభిప్రాయాలను కలిగి ఉంటారు. వాటికి స్వేచ్ఛ లేదని పేర్కొంటుంటారు. దీన్ని చూసి అందరి అంచనాలు పటాపంచలవుతాయి. అయితే.. చింపాంజీ లింబాని మియామి జంతుప్రదర్శనశాలలో ఉత్తమ జీవితాన్ని కలిగి ఉన్నట్లు గుర్తించారు. సెప్టెంబరు 17న జంతువు అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో దీనికి సంబంధించిన వీడియో షేర్ చేయగా.. ఇది నెట్టింట వైరల్ గా మారింది. ఈ చింపాంజీకి ఓ ఇన్‌స్టా ఖాతా కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

అమెరికాలోని ఫ్లోరిడా మియామిలోని జూలాజికల్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ లో ఈ చింపాంజీ నివసిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికుల హృదయాలను ఆకట్టుకుంటోంది. లింబాని ఇన్‌స్టా ప్రొఫైల్‌లో అనేక వీడియోలు, చిత్రాలు ఉన్నాయి.

చింపాంజీ వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by Limbani (@limbanizwf)

దీనిని షేర్ చేసినప్పటినుంచి 8.4 లక్షల వ్యూస్, 26 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ చింపాంజీ స్టైల్ బలే ఉంది గురూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ చింపాజీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..