ఎల్లలు దాటిన జగన్నాథ రథయాత్ర

ఏ దేశంలో ఉన్నా మన సంస్కృతి, సంప్రదాయాలను మరచిపోవడం లేదు ప్రవాస భారతీయులు. విదేశాల్లోనూ తమ ఇష్టదైవాలకు ఆలయాలు నిర్మించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. అలాగే బే ఏరియాలోని ఫ్రీమాంట్ హిందూ టెంపుల్‌లో పూరి జగన్నాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతే కాదు.. పుర వీధుల్లో ఊరేగింపు చేశారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య హారతి కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై పూరీ జగన్నాథుడికి […]

ఎల్లలు దాటిన జగన్నాథ రథయాత్ర
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2019 | 4:47 AM

ఏ దేశంలో ఉన్నా మన సంస్కృతి, సంప్రదాయాలను మరచిపోవడం లేదు ప్రవాస భారతీయులు. విదేశాల్లోనూ తమ ఇష్టదైవాలకు ఆలయాలు నిర్మించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. అలాగే బే ఏరియాలోని ఫ్రీమాంట్ హిందూ టెంపుల్‌లో పూరి జగన్నాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతే కాదు.. పుర వీధుల్లో ఊరేగింపు చేశారు.

తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య హారతి కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై పూరీ జగన్నాథుడికి ఊరేగింపు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జగన్నాథుని రథాన్ని లాగేందుకు పోటీలు పడ్డారు.

జగన్నాథుని రథయాత్రలో స్థానిక మేయర్, కౌన్సిల్ మెంబర్లు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తున్న ఎన్నారైలను కొనియాడారు.

1983 నుంచి 36 ఏళ్లుగా.. ఈ జగన్నాథుని రథయాత్ర నిర్వహిస్తున్నామన్నారు ఫ్రీమాంట్ హిందూ టెంపుల్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ రోమేష్ జా్ప్రా. ఈ రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనదిగా.. అత్యంత పెద్దదిగా ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథయాత్ర. అలాంటి రథయాత్రను అమెరికాలోనూ నిర్వహించడం పట్ల ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో