West Bengal Assembly Election Highlights: మొత్తం 8 విడతలుగా.. సుదీర్ఘంగా సాగుతున్న వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1.30 గంటల వరకు 54.67 శాతం ఓటింగ్ జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్న నియోజకవర్గాల్లో ఈ దఫా ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ ఎలాగైనా పట్టు నిలబెట్టుకోవాలని టీఎంసీ, పట్టు సాధించాలని బీజేపీ విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. ప్రచారంలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా రెండు పార్టీలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో ప్రచార సమయంలో తీవ్ర ఘర్షణలూ చెలరేగాయి.
కాగా, రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలకు గానూ ఇప్పటివరకు జరిగిన నాలుగు విడతలలో 135స్థానాల్లో పోలింగ్ ముగిసింది. ఇంకా పోలింగ్ జరగాల్సిన స్థానాలు 159. ఐదో విడతలో 45 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతుంది.
ఇక పోలింగ్ జరగనున్న 45 నియోజకవర్గాలు ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. పోలింగ్ లో పాల్గొనబోయే ఓటర్లు 1.12 కోట్లు. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 15,789. 319 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా, వీరిలో మహిళా అభ్యర్థినుల సంఖ్య 39.
పశ్చిమ బెంగాల్‌లోని దేగానా అసెంబ్లీలోని కురుల్‌గచా ప్రాంతంలోని స్థానిక ప్రజలు కేంద్ర బలగాలు వైమానిక కాల్పులు జరిపారని ఆరోపించారు. వార్తా సంస్థ ANI ప్రకారం, స్థానిక వ్యక్తి మాట్లాడుతూ ” అక్కడ ఓటింగ్ యథావిధిగా జరుగుతోంది” అప్పుడే కేంద్ర దళానికి చెందిన 8-9 మంది సైనికులు వచ్చి కాల్పులు జరిపారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. “
West Bengal: Locals in Kurulgacha area of Deganga assembly constituency allege that Central Forces opened fire.
“Peaceful voting underway here. Suddenly 8-9 personnel of Central Forces stormed here and opened fire. One round was fired, nobody has been injured,” says a local pic.twitter.com/rJea0rhcBs
— ANI (@ANI) April 17, 2021
సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 78.36 శాతం పోలింగ్ జరిగింది. జల్పాయిగురిలో 81.73 శాతం, కాలింపాంగ్‌లో 69.56, డార్జిలింగ్‌లో 78.31, ఉత్తర 24 పరగణాల్లో 78.83, తూర్పు బుర్ద్వాన్‌లో 81.72, నాడియాలో 81.57 శాతం ఉన్నాయి.
బెంగాల్ ఐదవ దశ ఓటింగ్ సందర్భంగా టీఎంసీ ఎంపీ మిమీ చక్రవర్తి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
West Bengal: TMC MP Mimi Chakraborty casts her vote at a polling booth in Jalpaiguri, in the fifth phase of the State’s Assembly election pic.twitter.com/0YoRFyH4Fj
— ANI (@ANI) April 17, 2021
మధ్యాహ్నం 3.15 గంటలకు పశ్చిమ బెంగాల్‌లో 62.40 శాతం ఓట్లు పోలయ్యాయి. ఐదవ దశకు ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోంది.
#WestBengalPolls: 62.40% voter turnout recorded till 3:15 pm.
Voting for the fifth phase of the State’s Assembly elections is underway today. pic.twitter.com/Qvj2kXDd7W
— ANI (@ANI) April 17, 2021
తిరుమల దర్శనం కోసం ప్రైవేట్ బస్సుల్లో వచ్చిన భక్తులను టీడీపీ అడ్డుకుంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్‌కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దొంగ ఓటర్లంటూ ఆందోళన చేస్తూ ఓటర్లను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని వైసీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
బియన్నగర్ నియోజకవర్గంలో టీఎంసీ-బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌లోకి వెళ్లనివ్వకుండా తనను అడ్డుకున్నారని బియన్నగర్ ప్రాంతానికి చెందిన బీజేపీ అభ్యర్థి సబ్యసాచి దత్తా ఆరోపించారు. ఓటర్లను కూడా ఓటింగ్ చేయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు.
West Bengal | TMC goons stopped me here at Nayapatti. They are also stopping the voters even as polling is underway: BJP candidate from Bidhan Nagar, Sabyasachi Dutta, in the assembly constituency pic.twitter.com/wT4VqtvAoR
— ANI (@ANI) April 17, 2021
పశ్చిమ బెంగాల్‌లో ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. జల్పాయిగురిలో మధ్యాహ్నం వరకు 59.57 శాతం, కాలింపాంగ్‌లో 43.28, డార్జిలింగ్‌లో 51.15, ఉత్తర 24 పరగణాలో 50.37, తూర్పు బర్ధమన్‌లో 58.20, నాడియాలో 57.72 శాతం పోలింగ్ నమోదైంది.
#WestBengalPolls: 54.67% voter turnout recorded till 1:34 pm.
Voting for the fifth phase of the State’s Assembly elections is underway today. pic.twitter.com/T25K4nHJtp
— ANI (@ANI) April 17, 2021
వెస్ట్ బెంగాల్‌లో 5వ విడద పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి 54.67 శాతం ఓటింగ్ నమోదైంది.. ఇంకా దాదాపు 5 గంటల సమయం ఉండడంతో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Voting for the seventh phase of #WestBengalPolls, at 58 Jangipur Assembly Constituency in Murshidabad scheduled on 26th April, stands adjourned due to the death of Revolutionary Socialist Party (RSP) candidate Pradip Kumar Nandi: Election Commission of India official
— ANI (@ANI) April 17, 2021
ఆర్‌ఎస్‌పి అభ్యర్థి ప్రదీప్ కుమార్ నంది మృతి చెందడం వల్ల ముర్షిదాబాద్‌లోని జుంగిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలను ఏప్రిల్ 26కు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయించింది.
#WestBengalPolls: 36.02% voter turnout recorded till 11:37 am.
Voting for the fifth phase of the State’s Assembly elections is underway today. pic.twitter.com/nSd4aAQY0G
— ANI (@ANI) April 17, 2021
వెస్ట్ బెంగాల్‌లో 5వ విడద పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. చెదురు మొదురు సంఘటనలు మినహాయించి పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో పోలింగ్ క్రమంగా పెరుగుతోంది. తాజాగా 11.30 గంటల సమయానికి 36.2 శాతం ఓటింగ్ నమోదైంది..
West Bengal: CP Ajoy Nanda visits various polling booths in Kamarhati assembly constituency, in North 24 Paraganas
“Elections are underway peacefully. We are ensuring free and fair elections,” he says pic.twitter.com/LRahQ7WH0M
— ANI (@ANI) April 17, 2021
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా.. జరుగుతోన్న 5వ విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయని సిపి అజోయ్ నందో చెప్పారు. కమర్హతి అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన తరువాత సిపి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయ మాట్లాడుతూ.. ఎన్నికలు శాంతియుతంగా కొనసాగుతున్నాయని. ఎలాంటి నిర్బంధం లేని స్వేచ్ఛాయుత ఎన్నికలకు తాము భరోసా ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.
ITBP troops guarding polling booths in Anulia, Ranaghat and Purba Bardhaman during the 5th phase of West Bengal Assembly elections pic.twitter.com/KOgJvVibEp
— ANI (@ANI) April 17, 2021
వెస్ట్ బెంగాల్‌లో 5వ విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పోలింగ్ కేంద్రాలకు వస్తున్న ఓటర్లకు ఐటిబిపి సిబ్బంది సహాయం అందిస్తోంది. అనులియా, రణఘాట్, పూర్వి బర్ధామన్లలోని పోలింగ్ కేంద్రాలకు వస్తున్న ఓటర్లకు సహాయం చేస్తున్నారు.
West Bengal: Election Commission has sought a report over the sudden death of a BJP polling agent at booth number 107 in Kamarhati today
“His name is Abhijeet Samant. Nobody helped him, there is no facility for treatment here,” says brother of the deceased BJP polling agent pic.twitter.com/vYRvzrbIYC
— ANI (@ANI) April 17, 2021
కమర్హతిలోని బూత్ నంబర్ -107 దగ్గర బీజేపీ ఏజెంట్ ఆకస్మికగా మరణించాడు. అతని అభిజీత్ సమంత్ అని.. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి సాయం అందలేదని మరణించిన వ్యక్తి సోదరుడు వాపోయాడు. ఈ విషయమై ఎన్నికల సంఘం నివేదిక కోరింది.
#WestBengalPolls: 16.15% voter turnout recorded till 9:32 am.
Voting for the fifth phase of the State’s Assembly elections is underway today. pic.twitter.com/POoFaSLiUp
— ANI (@ANI) April 17, 2021
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి జరుగుతోన్న పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా అందిన వివరాల ప్రకారం ఉదయం 9.30 వరకు 16.15 శాతం ఓటింగ్ జరిగింది
I’ve full authority to enter a polling booth. They (Central forces) even searched my pocket in which I was carrying pictures of my goddess.This is a democratic country. I’m going to meet Chief Election Commissioner: TMC leader &candidate Madan Mitra,at booth no. 165/166 Kamarhati pic.twitter.com/T1Hqkod96e
— ANI (@ANI) April 17, 2021
టీఎమ్‌సీ అభ్యర్థి మదన్ మిత్రా కేంద్ర దళాలపై అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించిన మదన్ మిత్రాను కేంద్ర దళాలు తనిఖీ చేశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా జేబులో ఉన్నవి దేవడు చిత్రాలు.. నాకు పోలింగ్ బూత్ లోపలికి వెళ్లే హక్కు ఉంది. ఈ విషయమై ఎన్నికల కమిషనర్‌ను కలుస్తానని ఆయ తెలిపారు.
Voters queue up outside Hiralal Mazumder Memorial College for Women – designated as a polling booth – in Dakshineswar, Kolkata. Voting for the fifth phase of #WestBengalElections2021 is underway today. pic.twitter.com/h9uYFp9xC7
— ANI (@ANI) April 17, 2021
వెస్ట్ బెంగాల్ 5వ విడత పోలింగ్ ప్ర శాంతంగా కొనసాగుతోంది. రాజధాని నగరం కోల్‌కతాలో ఓటర్లు బారులు తీరారు. ఈ క్రమంలోనే దక్షిణేశ్వర్‌లోని హిరాలాల్ మజుందార్ మెమోరియల్ కాలేజ్ ఫర్ ఉమెన్ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వెలుపల ఓటర్లు అధిక సంఖ్యలో బారులు తీరారు.
Voters queue outside polling booth 263 in Bardhaman South, in Phase 5 of the West Bengal assembly elections pic.twitter.com/LeRWhCmiEG
— ANI (@ANI) April 17, 2021
బెంగాల్ 5వ విడత పోలింగ్‌లో భాగంగా మహిళా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. సౌత్ బర్దామన్ పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన మహిళలనే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు.
Polling underway at Booth number 263 in Darjeeling during the fifth phase of #WestBengalElections2021 pic.twitter.com/CtO0A4dJUP
— ANI (@ANI) April 17, 2021
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ పోలింగ్ సందర్భంగా అధికారులు అన్ని చర్యలను పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే డార్జిలింగ్‌లోని 263 నెంబర్ పోలింగ్ బూత్ వద్ద కరోనా మార్గదర్శకాలను పాటిస్తున్నఅధికారులు.
Ahead of phase 5 polling, voters queue up outside a polling booth in Kamarhati, West Bengal#Assemblyelections2021 pic.twitter.com/VdsFrWHi9Z
— ANI (@ANI) April 17, 2021
వెస్ట్ బెంగాల్ ఐదో విడత ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. దీంతో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. బెంగాల్ వాసులు తమ ఓటును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Ahead of phase 5 polling, voters queue up outside a polling booth in Kamarhati, West Bengal#Assemblyelections2021 pic.twitter.com/VdsFrWHi9Z
— ANI (@ANI) April 17, 2021
వెస్ట్ బెంగాల్ ఐద విడుత ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనడానికి ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. పోలింగ్ మొదలుకాకముందే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
Ahead of the fifth phase of polling, visuals from a polling booth in Bidhannagar, West Bengal#WestBengalElections2021 pic.twitter.com/bPMT9sGgWh
— ANI (@ANI) April 17, 2021
వెస్ట్ బెంగాల్ ఐదో విడత ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు ఉదయం నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగాల్‌లోని బీదన్నగర్‌లోని కేంద్రంలో అధికారులు ఎన్నికల కోసం సన్నాహాలు చేస్తున్నారు.