Watch: భారీ అగ్ని ప్రమాదం.. అనుమానాస్పద స్థితిలో కాలి బూడిదైన 22 గుడిసెలు

దీంతో ఆ గుడిసెల్లో నివసిస్తున్న ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో దాదాపుగా 22 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Watch: భారీ అగ్ని ప్రమాదం.. అనుమానాస్పద స్థితిలో కాలి బూడిదైన 22 గుడిసెలు
Massive Fire Accident

Updated on: Apr 04, 2025 | 12:53 PM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.. ఫరూఖాబాద్‌లోని అమృత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ గుడిసెల్లో నివసిస్తున్న ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో దాదాపుగా 22 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ ప్రమాదంలో దాదాపుగా 22 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి