Telugu News » National » Union Home Minister Amit Shah in J&K key points: Home minister inaugurates research centre at IIT Jammu
Amit Shah J&K Visit: జమ్ముకశ్మీర్ అభివృద్ధే లక్ష్యం.. ఐఐటీ క్యాంపస్‌ను ప్రారంభించిన హోం మంత్రి అమిత్‌షా
Venkata Narayana |
Updated on: Oct 24, 2021 | 2:16 PM
Amit Shah Jammu Visit: జమ్ములో ఐఐటీ క్యాంపస్‌ను ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. జమ్ము కశ్మీర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Oct 24, 2021 | 2:16 PM
జమ్ములో ఐఐటీ క్యాంపస్‌ను ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
1 / 4
జమ్ము కశ్మీర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
2 / 4
జమ్ము కశ్మీర్ లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో అమిత్ షా సమావేశం
3 / 4
జమ్ము కశ్మీర్ ప్రజలు నేతలతో స్థానిక పరిస్థితులపై సమీక్ష చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అనంతరం డిజియానాలో గురుద్వారాను సందర్శించిన అమిత్ షా