Silver Rate : ఆగి ఆగి ఒకేసారిగా పెరిగి… కిలో వెండిపై రూ.1300 పెరుగుదల. దేశీయంగా కిలో ధర రూ.68,900…

వెండి ధర ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. మూడు రోజులు నిలకడగా ఉన్న వెండి ధర డిసెంబర్ 29న రూ.1300 పెరుగుదలను నమోదు చేసుకుంది. దేశీయంగా కేజీ సిల్వర్ ధర రూ.68,900 గా నమోదైంది. తులం వెండి రూ.689గా పలుకుతోంది. ఒక గ్రాము వెండి రూ.68.90గా ఉంది.

Silver Rate : ఆగి ఆగి ఒకేసారిగా పెరిగి... కిలో వెండిపై రూ.1300 పెరుగుదల. దేశీయంగా కిలో ధర రూ.68,900…

Updated on: Dec 29, 2020 | 5:27 AM

వెండి ధర ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. మూడు రోజులు నిలకడగా ఉన్న వెండి ధర డిసెంబర్ 29న రూ.1300 పెరుగుదలను నమోదు చేసుకుంది. దేశీయంగా కేజీ సిల్వర్ ధర రూ.68,900 గా నమోదైంది. తులం వెండి రూ.689గా పలుకుతోంది. ఒక గ్రాము వెండి రూ.68.90గా ఉంది.

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి….

దేశ రాజధాని ఢిల్లోలో 10 గ్రాముల వెండి ధర రూ.689గా ఉంది. ఇక ఆర్థిక రాజధానిగా పిలువబడే ముంబైలోనూ రూ.689గా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర 726, బెంగళూరులో తులం రూ.693గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర 72,600గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలోనూ ధర 726గా నమోదైంది.

Loading...
Unable to load recommendations.
Follow Us