బ్రేకింగ్: మేఘాలయలో భూకంపం..

| Edited By:

Jun 28, 2020 | 2:34 PM

మేఘాలయలో మరోసారి భూ కంపం సంభవించింది. 24 గంటల వ్యవధిలో మేఘాలయలో భూమి కంపించడం ఇది రెండోసారి. మాగ్నిట్యూడ్‌పై ఈ భూకంప తీవ్రత 3.9గా నమోదైంది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ...

బ్రేకింగ్: మేఘాలయలో భూకంపం..
Follow us on

మేఘాలయలో మరోసారి భూ కంపం సంభవించింది. 24 గంటల వ్యవధిలో మేఘాలయలో భూమి కంపించడం ఇది రెండోసారి. మాగ్నిట్యూడ్‌పై ఈ భూకంప తీవ్రత 3.9గా నమోదైంది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. కాగా ఈ భూ కంపంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కాగా శుక్రవారం కూడా మేఘాలయలో భూకంపం సంభవించింది. తురా ఏరియాకు పశ్చిమ దిశగా 79 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం చోటుచేసుకుంది. మాగ్నిట్యూడ్‌పై 3.3గా నమోదైంది. కాగా ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా తీవ్ర భయాందోళన చెందుతున్న ప్రజలకు.. భూకంపం కారణంగా మరింత ఆందోళనకు గురవుతున్నారు.

Read More:

బ్రేకింగ్: గుజరాత్ మాజీ సీఎంకి కరోనా పాజిటివ్..

అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. నా కూతురికి భయపడి అలాంటి సినిమాలు..