AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోవులు తరలిస్తున్నారని ముగ్గురు హత్య.. బీహార్‌లో దారుణం

బీహార్‌లో దారుణం జరిగింది. సరాన్ జిల్లా చాప్రా ప్రాంతంలోని బనియాపూర్ దగ్గర మూకహత్యలు కలకలం రేపాయి. గోవులను అపహరణకు యత్నించిన వారిపై అనుమానంతో ముగ్గురు వ్యక్తులను స్థానికులు కొట్టి చంపారు. గ్రామంలోకి గోవులను ఎత్తుకెళ్లేందుకు నలుగురు వచ్చారని.. అయితే అందులో ఒకరు తప్పించుకోగా.. మరో ముగ్గురు పట్టుబడ్డారని స్థానికులు తెలిపారు. అయితే గోవులను తరలిస్తున్న వారిని కొందరు స్ధానికులు చితకబాదారు.. ఈవిషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీంతో మృతుల బంధువులు ధర్నా చేపట్టారు. […]

గోవులు తరలిస్తున్నారని ముగ్గురు హత్య.. బీహార్‌లో దారుణం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 20, 2019 | 7:05 AM

Share

బీహార్‌లో దారుణం జరిగింది. సరాన్ జిల్లా చాప్రా ప్రాంతంలోని బనియాపూర్ దగ్గర మూకహత్యలు కలకలం రేపాయి. గోవులను అపహరణకు యత్నించిన వారిపై అనుమానంతో ముగ్గురు వ్యక్తులను స్థానికులు కొట్టి చంపారు. గ్రామంలోకి గోవులను ఎత్తుకెళ్లేందుకు నలుగురు వచ్చారని.. అయితే అందులో ఒకరు తప్పించుకోగా.. మరో ముగ్గురు పట్టుబడ్డారని స్థానికులు తెలిపారు. అయితే గోవులను తరలిస్తున్న వారిని కొందరు స్ధానికులు చితకబాదారు.. ఈవిషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీంతో మృతుల బంధువులు ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళనకు దిగారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ముగ్గురి హత్యలు జరిగాయని ఆరోపించారు.

Follow Us
మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ..
మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ..
3 మార్పులతో బరిలోకి భారత జట్టు.. గంభీర్, సూర్య స్కెచ్ అదుర్స్
3 మార్పులతో బరిలోకి భారత జట్టు.. గంభీర్, సూర్య స్కెచ్ అదుర్స్
అదిరిపోయే డ్రెస్‌లో ఆలియా.. అందమే అసూయ పడుతుందేమో..
అదిరిపోయే డ్రెస్‌లో ఆలియా.. అందమే అసూయ పడుతుందేమో..
డబ్బుకు డబ్బు, పరపతికి పరపతి.. మాలవ్య రాజయోగంతో వీరికి అదృష్టం!
డబ్బుకు డబ్బు, పరపతికి పరపతి.. మాలవ్య రాజయోగంతో వీరికి అదృష్టం!
ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే పెరుగు వారం రోజులైనా తాజాగా ఉంటుంది..!
ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే పెరుగు వారం రోజులైనా తాజాగా ఉంటుంది..!
భారీగా పెరగనున్న ఏసీ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
భారీగా పెరగనున్న ఏసీ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
యూట్యూబర్ నా అన్వేష్‌కు మరో బిగ్ షాక్.. ఈ సారి అరెస్టే..!
యూట్యూబర్ నా అన్వేష్‌కు మరో బిగ్ షాక్.. ఈ సారి అరెస్టే..!
కాకర కూర కంటే ఉడకబెట్టి తింటే మగవారిలో ఆ సమస్యలు పారిపోతాయ్
కాకర కూర కంటే ఉడకబెట్టి తింటే మగవారిలో ఆ సమస్యలు పారిపోతాయ్
భార్యల మాట వినే ఉత్తమ భర్తల రాశులు ఇవే..! మీ రాశి వీటిలో ఒకటా?
భార్యల మాట వినే ఉత్తమ భర్తల రాశులు ఇవే..! మీ రాశి వీటిలో ఒకటా?
ప్రజలకు ఇది కదా కావాల్సింది.. కొత్తగా 2.88 లక్షల ఇళ్లు మంజూరు..
ప్రజలకు ఇది కదా కావాల్సింది.. కొత్తగా 2.88 లక్షల ఇళ్లు మంజూరు..