Silver Price Today: వెండి కూడా బంగారంలో బాటలోని ప్రయాణిస్తోంది. గత వారం రోజుల్లో పలు సార్లు పెరుగుతూ వచ్చిన సిల్వర్ ధరలకు ఆదివారం బ్రేక్ పడింది. శనివారం ఢిల్లీలో స్వల్పంగా పెరిగిన వెండి ధర ఆదివారం మాత్రం కాస్త తగ్గింది. ఇక నేడు దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందో ఓసారి తెలుసుకుందాం.
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,400వద్ద కొనసాగుతోంది. శనివారంతో పోలిస్తే ఆదివారం మాత్రం రూ. 1300 తగ్గింది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోనూ అదే ధర పలికింది. ఇక్కడ కూడా కిలో వెండి ధర రూ. 68,400గా నమోదైంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలోనూ ఆదివారం ధర ఉత్తరాదితో పోలీస్తే ఇక్కడ వెండి ధర స్వల్పంగా తగ్గింది. చెన్నైలో ఆదివారం కిలో వెండి ధర రూ.73,200గా ఉంది. ఇక శనివారంతో పోలిస్తే ఆదివారం ఇక్కడ కిలో వెండిపై రూ. 1100 పెరిగింది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో నేడు కిలో వెండి రూ. 68,400గా ఉంది.
* ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి ధర ఎక్కువగా ఉంది. ఆదివారం భాగ్యనగరంలో కిలో వెండి రూ. 73,200గా నమోదైంది.
* విజయవాడలోనూ వెండి ధరల్లో మార్పులు కనిపించలేదు ఇక్కక కూడా కిలో వెండి ధర రూ. 73,200 వద్ద కొనసాగుతోంది.
* ఇక సాగర నగరం విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 73,200 నమోదైంది.
మరిన్ని ఇక్కడ చదవండి :