కేంద్ర మాజీ మంత్రి రాంజెఠ్మలానీ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ కన్నుమూశారు. ఆయన వయస్సు 95 ఏళ్లు. గతకొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1923లో సెప్టెంబర్ 14న సిఖర్పూర్‌లో జన్మించారు. వాజ్‌పేయ్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 6వ,7వ లోక్‌సభకు ఎంపీగా ఉన్నారు. న్యాయవాదిగా అతను ఎంతో పేరుతెచ్చుకున్నారు. చారిత్రాత్మక కేసులను ఎన్నో ఆయన వాదించి గెలుపొందారు.

Edited By:

Updated on: Sep 08, 2019 | 9:38 AM