Pulse polio: పల్స్‌ పోలియో వ్యాక్సిన్‌ కార్యక్రమం వాయిదా వేసిన కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలకు లేఖ

Pulse polio: జనవరి 17న జరగనున్న పల్స్‌ పోలియో వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. మళ్లీ పల్స్‌ పోలియో నిర్వహించే తేదీని వెల్లడిస్తామని...

Pulse polio: పల్స్‌ పోలియో వ్యాక్సిన్‌ కార్యక్రమం వాయిదా వేసిన కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలకు లేఖ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 10, 2021 | 7:35 AM

Pulse polio: జనవరి 17న జరగనున్న పల్స్‌ పోలియో వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. మళ్లీ పల్స్‌ పోలియో నిర్వహించే తేదీని వెల్లడిస్తామని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. ఈ మేరకు జాతీయ ఇమ్యునైజేషన్‌ సలహాదారు ప్రదీప్‌ హల్డర్‌ రాష్ట్రాలకు సమాచారం అందించారు. అయితే కేంద్రం కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ఈనెల 16 నుంచి చేపడుతుండటంతో ఎదురయ్యే ఇబ్బందుల నేపథ్యంలో పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.