AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్.. హోళీ వేడుకలకు ప్రధాని మోదీ దూరం

కరోనా వ్యాప్తి కారణంగా ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్-19 వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది తాను రంగుల పండుగ-హోళీ సంబరాల్లో పాల్గొనబోనని ఆయన ట్వీట్ చేశారు.

కరోనా ఎఫెక్ట్.. హోళీ వేడుకలకు ప్రధాని మోదీ దూరం
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 04, 2020 | 1:09 PM

Share

కరోనా వ్యాప్తి కారణంగా ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్-19 వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది తాను రంగుల పండుగ-హోళీ సంబరాల్లో పాల్గొనబోనని ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యాధి లక్షణాల నివారణకు జనాలు గుమికూడరాదని నిపుణులు సలహా ఇఛ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాధిని అదుపు చేయాలంటే.. బహిరంగ ప్రదేశాల్లో జనం పెద్ద సంఖ్యలో చేరకుండా చూడడం మంచిదని ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు సూచిస్తున్నారని, అందువల్ల ‘హోళీ మిలన్ ‘ వంటి సంబరాల్లో పాల్గొనరాదని నిర్ణయించుకున్నానని ఆయన వెల్లడించారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకున్నదని, దీనిపై తాను ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్ధించానని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని మోదీ నిన్న ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల  10 న హోళీ పండుగ జరుపుకోనున్నారు.

కాగా-మంగళవారం వరకు 48 గంటల్లో ఇండియాలో మూడు తాజా కరోనా కేసులు వేర్వేరు నగరాల్లో నమోదయ్యాయి.  ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్ సిటీల్లో ఇవి నమోదైన విషయం గమనార్హం. అయితే ఈ వ్యాధి నివారణకు ఆయా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలకు అన్ని ముందు జాగ్రత్త చర్యలను సూచిస్తున్నాయి. కానీ కరోనా భయంతో హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో మాస్కుల కొరత ఏర్పడింది.

Follow Us
CSMT గడియారపు డిజైన్‌తో టైటాన్ వాచ్..ఫ్యాషన్‌ ప్రియులకు గిఫ్ట్‌
CSMT గడియారపు డిజైన్‌తో టైటాన్ వాచ్..ఫ్యాషన్‌ ప్రియులకు గిఫ్ట్‌
పింక్ అండ్ పర్పుల్ కుర్తాలో దీపికా సరికొత్త ట్రెండ్!
పింక్ అండ్ పర్పుల్ కుర్తాలో దీపికా సరికొత్త ట్రెండ్!
మరోసారి ట్రోఫీ తెచ్చే మొనగాళ్లురా బుజ్జి.. అడ్డుకోవడం కష్టమే..!
మరోసారి ట్రోఫీ తెచ్చే మొనగాళ్లురా బుజ్జి.. అడ్డుకోవడం కష్టమే..!
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ..పవన్ మూవీ టాక్ ఎలా ఉందంటే?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ..పవన్ మూవీ టాక్ ఎలా ఉందంటే?
అమెరికా ఆధిపత్యానికి చెక్‌.. భారత్‌ సంచలన నిర్ణయం!
అమెరికా ఆధిపత్యానికి చెక్‌.. భారత్‌ సంచలన నిర్ణయం!
పచ్చి బొప్పాయి Vs పండిన బొప్పాయి.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
పచ్చి బొప్పాయి Vs పండిన బొప్పాయి.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
జాగ్రత్త! పుచ్చకాయ పైన ప్లాస్టిక్ పొర.. వైరల్ వీడియో చూస్తే షాక్
జాగ్రత్త! పుచ్చకాయ పైన ప్లాస్టిక్ పొర.. వైరల్ వీడియో చూస్తే షాక్
దురంధర్ 2 సినిమా రివ్యూ.. రణవీర్ సింగ్ విశ్వరూపం..
దురంధర్ 2 సినిమా రివ్యూ.. రణవీర్ సింగ్ విశ్వరూపం..
పచ్చిదే పవర్‌ఫుల్ మావ.. ఉల్లిపాయలను ఇలా తింటే బంపర్ బెనిఫిట్స్..
పచ్చిదే పవర్‌ఫుల్ మావ.. ఉల్లిపాయలను ఇలా తింటే బంపర్ బెనిఫిట్స్..
రూ. 14 కోట్లతో సముద్ర తీరాన విలాసవంతమైన ఫ్లాట్!
రూ. 14 కోట్లతో సముద్ర తీరాన విలాసవంతమైన ఫ్లాట్!