Telugu News India News Modi Cabinet 2024: Full list of Cabinet Ministers in Narendra Modi Government 3.0
Modi Cabinet 2024: ఏపీ నుంచి ముగ్గురు.. తెలంగాణ నుంచి ఇద్దరు.. మోదీ 3.0 కేబినెట్ ఇదే.. మొత్తం ఎంతమందంటే..?
వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7:15 గంటలకు మోదీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. మోడీతో పాటు దాదాపు 70 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. అయితే, మంత్రుల జాబితాలో ఇంకా పలువురు పేర్లను కూడా చేర్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7:15 గంటలకు మోదీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. మోడీతో పాటు దాదాపు 70 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. అయితే, మంత్రుల జాబితాలో ఇంకా పలువురు పేర్లను కూడా చేర్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మోదీ కేబినెట్ లో ఉండే వారు వీరేనని ప్రచారం జరుగుతోంది.