AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నా ఫ్రెండ్ ని మిస్సయ్యాను’, అరుణ్ జైట్లీకి ప్రధాని మోదీ నివాళి

మాజీ ఆర్ధిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీ తొలి వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ ఘనంగా నివాళి అర్పించారు. నా మిత్రుడ్నికోల్పోయాను అని ట్వీట్ చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు.

'నా ఫ్రెండ్ ని మిస్సయ్యాను', అరుణ్ జైట్లీకి ప్రధాని మోదీ నివాళి
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 24, 2020 | 11:03 AM

Share

మాజీ ఆర్ధిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీ తొలి వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ ఘనంగా నివాళి అర్పించారు. నా మిత్రుడ్నికోల్పోయాను అని ట్వీట్ చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. గత ఏడాది ఇదే రోజున నా సన్నిహిత సహచరుడిని కోల్పోయాను, ఆయన మేధా సంపత్తి, వ్యక్తిత్వ వికాసం మరువలేనివని మోదీ పేర్కొన్నారు. గత ఏడాది ఆయన కన్ను మూసినప్పుడు తుది శ్రధ్ధాంజలి ఘటించలేకపోయానని, అప్పుడు యూఏఈ లో ఉన్నానని ఆయన అన్నారు. అరుణ్ జైట్లీ స్మృత్యర్థం జరిగిన ప్రేయర్ మీటింగ్ లో తాను ఏం మాట్లాడిందీ ఆయన  గుర్తు చేసుకున్నారు. రెండు వారాల అస్వస్థత అనంతరం అరుణ్ జైట్లీ గత ఏడాది ఆగస్టు 24 న ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్ను మూశారు.

Follow Us
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు