బావిలో పడ్డ చిరుత..!

ప్రమాదవ శాత్తు బావిలో పడిన చిరుతను మహారాష్ట్ర షిరూర్ అటవీ అధికారులు కాపాడారు. పూణెలోని ఫక్తే గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో చిరుత పడిపోయింది. పైకి ఎక్కేందుకు ప్రయత్నించి విఫలమయింది. ఇది గమనించిన గ్రామస్థులు అటవీ శాఖకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి చిరుతను రక్షించారు. అనంతరం జున్నార్‌లోని మాణిక్‌డోహ్ సంరక్షణ కేంద్రానికి చిరుతను తరలించారు. 

బావిలో పడ్డ చిరుత..!

Edited By:

Updated on: Jul 15, 2019 | 11:07 AM