వెంటనే బలపరీక్ష నిర్వహించాలి : యడ్యూరప్ప

కర్నాటక అసెంబ్లీ వెంటనే వాయిదా వేయాలని కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. రాత్రి 8.00 గంటల వరకు సభ కొనసాగుతోందని స్పీకర్ తెలిపారు. అయితే సభలో వెంటనే బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ పక్ష నేత యడ్యూరప్ప డిమాండ్ చేశారు. గవర్నర్ ఆదేశాలు పాటించాల్సిన బాధ్యత సభపై ఉందన్నారు.

Edited By:

Updated on: Jul 19, 2019 | 8:29 PM