ఫిజీ సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ లోకూర్..

| Edited By:

Aug 13, 2019 | 7:17 AM

సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన విశ్రాంత జస్టిస్ మదన్ బి. లోకూర్ ఫిజీ దేశ సుప్రీంకోర్టులో నాన్ రెసిడెంట్ ప్యానల్ జడ్జీగా ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా భగవద్గీత సాక్షిగా ఆయన ప్రమాణం స్వీకారం చేశారు. మదన్ బి. లోకూర్ గతంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. భారత జడ్జి ఒకరు మరోదేశ అత్యున్నత కోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం తొలిసారి. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు మదన్ బి. లోకూర్.

ఫిజీ సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ లోకూర్..
Follow us on