చిదంబరానికి మద్దతుగా రాహుల్ హాట్ ట్వీట్..!

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా.. రాహుల్‌గాంధీ చిదంబరానికి మద్దతు ప్రకటించారు. మోదీ సర్కార్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. Modi’s Govt is using the ED, CBI & sections of a spineless media to character assassinate Mr Chidambaram. I strongly condemn this disgraceful misuse of power. […]

చిదంబరానికి మద్దతుగా రాహుల్ హాట్ ట్వీట్..!

Edited By:

Updated on: Aug 21, 2019 | 1:37 PM

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా.. రాహుల్‌గాంధీ చిదంబరానికి మద్దతు ప్రకటించారు. మోదీ సర్కార్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.